వైఎస్సార్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.