: శుక్రవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి అంత్యక్రియలు

శోభానాగిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డలో జరుగుతాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. శోభానాగిరెడ్డి గతంలోనే నేత్రదానం చేయడంతో ఆమె నేత్రాలను తీసి మరో ఇద్దరికి అమరుస్తారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ విజయమ్మ తన ప్రచారాన్ని నిలిపి, హుటాహుటిన హైదరాబాదు కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు.

More Telugu News