: కేర్ ఆసుపత్రికి చేరుకున్న విజయమ్మ, జేపీ

వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. శోభా నాగిరెడ్డి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన ఆమె కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు.

More Telugu News