: లైంగిక వేధింపులో కేసులో చిక్కుకున్న పీసీ సర్కార్!

ప్రముఖ ఇంద్రజాలికుడు పీసీ సర్కార్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని బర్సాత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పీసీ సర్కార్ లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన లాంటి ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదైంది. ఈ కేసులో నేరం రుజువైతే పీసీ సర్కారుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

More Telugu News