: ఆషామాషీ కాదు... ఆలోచించి ఓటేయండి: కేసీఆర్

వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని... అందుకే ఆలోచించి ఓటేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. అనేక సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ కల సాకారమైందని ఆయన అన్నారు. ఎవరి చేతిలో తెలంగాణ సేఫ్ గా ఉంటుందో ఆలోచించి ఓటేయాల్సిందిగా కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News