: పొన్నాల నివాసంలో జైరాం రమేష్ భేటీ

హైదరాబాదులోని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో టీకాంగ్రెస్ నేతలతో కేంద్ర మంత్రి జైరాం రమేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి దానం నాగేందర్, కార్తీక్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. త్వరలో హైదరాబాదులో రాహుల్ గాంధీ పర్యటన ఉండటంతో దాని ఏర్పాట్లపై వీరు చర్చిస్తున్నారు.

More Telugu News