: అఫిడవిట్ కేసులో కోర్టుకు హాజరైన పార్థసారథి

వైఎస్సార్సీపీ మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థి పార్థసారథి అఫిడవిట్ కేసులో విజయవాడలోని మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్ఫించిన అఫిడవిట్ లో తన ఫెరా కేసుకు సంబంధించిన వివరాలను తెలపకపోవడంతో ఈ కేసు నమోదైంది. అనంతరం విచారణను కోర్టు జూన్ 9కి వాయిదా వేసింది.

More Telugu News