: మహబూబ్ నగర్ సభలో పాల్గొన్న రాహుల్
మహబూబ్ నగర్ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ప్రకటన తర్వాత ఆయన రావడం ఇదే తొలిసారి. వేదికపై ఆయన సరసన జైపాల్ రెడ్డి, డీకే అరుణ తదితరులు ఉన్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల ప్రసంగిస్తున్నారు. మరికాసేపట్లో రాహుల్ మాట్లాడనున్నారు. సభకు భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయి.