: కరీంనగర్, మెదక్ జిల్లాల్లో నేడు కేసీఆర్ సుడిగాలి పర్యటన

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఈ రోజు కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, గంగాధర, పెద్దపల్లి, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, మంధని, హుజురాబాద్ లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం మెదక్ జిల్లా దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

More Telugu News