: రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నాడు!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం నాడు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహబూబ్ నగర్ లో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. ఈ నెల 25న రాహుల్ తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు. వరంగల్, హైదరాబాదుల్లో ఆయన బహిరంగ సభలు ఉంటాయి.

More Telugu News