: హైదరాబాదు, యూసఫ్ గూడ్ చెక్ పోస్టు వద్ద స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాదులోని యూసఫ్ గూడ చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూసఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద వైఎస్సార్సీపీ నేత షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.