సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అదేశాలను ధిక్కరించిన వారిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. దొంతి మాధవరెడ్డి, వనమా వెంకటేశ్వరరావును పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు టీపీసీసీ తెలిపింది.