: సీమాంధ్ర కాంగ్రెస్ మేనిఫెస్టో వివరాలు...
సీమాంధ్ర కాంగ్రెస్ మేనిఫెస్టోను హైదరాబాద్ లోని ఇందిరాభవన్ లో ఈ రోజు విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు...
* వారానికి ఐదు రోజులే పని దినాలు.
* మహిళలకు ఉచిత కలర్ టీవీలు, డిష్ కనెక్షన్.
* కౌలు రైతులకు రుణాలు.
* కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం.
* వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్తు.
* ఆడపిల్ల పుడితే 100 గజాల ఇంటి స్థలం. పెళ్లి సమయంలో ఆ స్థలంలో ఇళ్లు కట్టిస్తాం.
* ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు.
* ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీలలో పెంపు ఉండదు.
* వికలాంగులకు రూ. 1500 పింఛను.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ వితంతువులకు రూ. 1000 పెన్షన్.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వృద్ధులకు రూ. 1000 పెన్షన్.
* పేదలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
* నిరుపేదలకు జనతా వస్త్రాల పంపిణీ.
* బీసీ ఉపప్రణాళిక అమలు.
* స్వయం సహాయక సంఘాలకు రుణ మాఫీ.
* ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.
* బంగారు తల్లి పథకానికి అదనంగా ప్రియదర్శిని పథకం అమలు.