: సీమాంధ్రలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక సరిగా లేదు: గంటా

సీమాంధ్రలో బీజేపీ సరైన అభ్యర్థులను ఎంపిక చేయలేదని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, తమ రెండు పార్టీల మధ్య పొత్తు రద్దైతే విశాఖ నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించిందని ఆయన అన్నారు. అధికారికంగా పొత్తు రద్దైతే పార్టీలోని ముఖ్యనేతలతో చర్చించి తన నిర్ణయం ప్రకటిస్తానని గంటా తెలిపారు.

More Telugu News