: జనసంద్రమైన హిందూపురం రోడ్లు

హిందూపురం సూగూరు ఆంజనేయస్వామివారిని దర్శించుకున్న అనంతరం టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరారు. బాలయ్యను చూడ్డానికి హిందూపురం వాసులు భారీ సంఖ్యలో రోడ్లపైకి తరలి వచ్చారు. దీంతో హిందూపురం రోడ్లు జనసంద్రమయ్యాయి. అభిమానులు, కార్యకర్తలు రోడ్ల మీదే కాకుండా... బిల్డింగులు, చెట్లపైకి ఎక్కి బాలయ్యకు అభివాదం చేస్తున్నారు. బాలయ్యపై పూల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News