సీమాంధ్ర కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా నరసరావుపేట అభ్యర్థి కాసు మహేష్ ఎన్నికల బరిలోనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈయనకు తొలి జాబితాలోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.