: ఏపీ కాంగ్రెస్ కు మరో ఝలక్

సీమాంధ్ర కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా నరసరావుపేట అభ్యర్థి కాసు మహేష్ ఎన్నికల బరిలోనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈయనకు తొలి జాబితాలోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.

More Telugu News