విజయవాడలోని వాంబే కాలనీలో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.