: చంద్రబాబుతో భేటీ అయిన కేశినేని నాని

విజయవాడ టీడీపీ నేత కేశినేని నాని ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకు విజయవాడ లోక్ సభ సీటును కేటాయించాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News