: మీ తపన నాకు అర్థమవుతోంది: మోడీ

దేశాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన యూపీఏకు దేశాన్ని పాలించే అర్హత లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. "ఎండను సైతం లెక్కచేయకుండా ఇంత మంది సభకు తరలి వచ్చారంటే... అవినీతి కూపంలో కూరుకుపోయిన యూపీఏను ఓడించాలనే మీ తపన నాకు అర్థమవుతోంది" అని అన్నారు.

More Telugu News