: దళితుల ఓట్ల కోసం వైకాపా నేతలు బైబిలు చేతబట్టారు: కారెం శివాజీ

మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ మరోసారి వైకాపాపై విరుచుకుపడ్డారు. దళితుల ఓట్లను కొల్లగొట్టేందుకు వైకాపా నేతలు బైబిలు చేతబట్టారని ఆరోపించారు. సీమాంధ్రలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ను చూసుకుని సోనియాగాంధీ రాష్ట్రాన్ని చీల్చిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మాలలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని పిలుపునిచ్చారు.

More Telugu News