: తిరుపతి టికెట్ చదలవాడకే ఇవ్వాలంటూ అనుచరుల ఆందోళన

టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తి అనుచరులు హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం ముందు ఆందోళన చేపట్టారు. తిరుపతి అసెంబ్లీ టికెట్ ను చదలవాడకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

More Telugu News