: సోనియాతో కాంగ్రెస్ నేతల బేటీ

ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ నివాసంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, చిరంజీవి, వాయలార్ రవి, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.

More Telugu News