: సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య ప్రీమియం రైళ్లు ప్రారంభం
సికింద్రాబాదు - ఢిల్లీ మధ్య ప్రీమియం రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 26వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, 13వ తేదీ నుంచి రిజర్వేషన్ ప్రారంభం కానుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉండదని వారు పేర్కొన్నారు.