: నేడు టీఆర్ఎస్ కీలక సమావేశం

టీఆర్ఎస్ లోక్ సభ, శాసనసభ అభ్యర్ధులతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. ఈ కీలక సమావేశంలో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు, ఇన్ చార్జులు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై అభ్యర్ధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. నియోజక వర్గాల వారీగా అభ్యర్ధుల గెలుపు కోసం ఇన్ చార్జీలను నియమించనున్నట్టు సమాచారం.

More Telugu News