: ఢిల్లీలో దిగ్విజయ్ తో రఘువీరా, చిరు భేటీ

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. నేడు సీమాంధ్ర అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో జాబితాపై తుది కసరత్తు చేస్తున్నారు. వందమందితో నేడు జాబితా ప్రకటిస్తామని ఇప్పటికే రఘువీరా చెప్పిన సంగతి తెలిసిందే.

More Telugu News