: నాలుగు ఈవీఎంలు ఎత్తుకెళ్లిన మావోయిస్టులు
ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టులు నాలుగు ఈవీఎంలు ఎత్తుకెళ్లారు. చిత్రగొండలో పోలింగ్ కేంద్రం నుంచి తిరిగి వస్తున్న సిబ్బందిపై దాడి చేసిన మావోయిస్టులు, వారి వద్ద నుంచి నాలుగు ఈవీఎంలను ఎత్తుకెళ్లినట్టు సమాచారం.