: జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు

సీమాంధ్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో చిత్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

More Telugu News