1.27 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీకాలాన్ని గవర్నర్ నరసింహన్ జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది.