: నేడు భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం

భద్రాద్రి రామయ్యకు ఈ రోజు పట్టాభిషేకం జరగనుంది. ఏకశిలామండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు రాములోరి మహాపట్టాభిషేకం జరుగుతుంది. కాగా, ఉదయం 9.30 గంటలకు స్వామివారు రామాలయ సన్నిధి నుంచి మిధిలా ప్రాంగణానికి చేరుకున్నారు.

More Telugu News