తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఈ రోజుతో ముగియనుంది. దీంతో నామినేషన్లు దాఖలు చేయడానికి వివిధ పార్టీల నాయకులు జోరు పెంచారు.