: టి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధులకు బీఫారాలు ఇచ్చిన పొన్నాల
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధులకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ రోజు రాత్రి బీఫారాలు ఇచ్చారు. కాగా కంటోన్మెంట్, తుంగతుర్తి, నర్సంపేట స్థానాల్లో అభ్యర్ధులను మార్చి వారి స్థానాల్లో ముగ్గురు ఐకాసా నేతలకు టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో, ఆ ముగ్గురు ఢిల్లీ నుంచి వచ్చాక వారికి బీ ఫారాలు ఇస్తామని పొన్నాల తెలిపారు.