: పార్టీలో వనమా చేరికపై వైఎస్సార్సీపీలో నిరసన
కాంగ్రెస్ నేత వనమా వెంకటేశ్వరరావు చేరికపై వైఎస్సార్సీపీలో ముసలం పుట్టింది. వనమాను పార్టీలో చేర్చుకోవడాన్ని కొత్తగూడెం వైసీపీ నేత యడవల్లి కృష్ణ తీవ్రంగా నిరసిస్తున్నారు. తనను కాదని కొత్తగూడెం శాసనసభ టికెట్ వనమాకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.