: రాత్రి ఏడు గంటలకు రాములోరి ఎదుర్కోలు ఉత్సవం

భద్రాచలంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సీతారామచంద్రస్వామి మూలవిరాట్టులకు ఆరాధన కార్యక్రమం చేపట్టారు. రాత్రి ఏడు గంటలకు స్వామివారి సన్నిధిలో ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ జరుగనుంది.

More Telugu News