ఇవాళ తలపెట్టిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ త్రీడీ ప్రచార కార్యక్రమం రద్దయింది. సాంకేతిక కారణాలతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు భారతీయ జనతాపార్టీ ప్రకటించింది.