: ఎన్నికలయ్యేలోపే ఇల్లు మారనున్న ప్రధాని?

ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదని ప్రధాని మన్మోహన్ సింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విజయం సాధించినా తనను మరోసారి పీఎంను చేసే అవకాశం మాత్రం ఉండదని ఆయన నమ్ముతున్నట్లుంది. అందుకేనేమో తన అధికారిక నివాసాన్ని సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే(మే 16) లోపే ఖాళీ చేసి మరొక ప్రభుత్వ నివాసానికి మారిపోనున్నారు. అధికారం కోల్పోతే మన్మోహన్ సింగ్ కోసమంటూ ఇప్పటికే ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఒక బంగ్లాను సిద్ధం చేశారు.

More Telugu News