: టీడీపీ కార్యాలయం బయట కార్యకర్తల ఆందోళన

టీడీపీ కార్యాలయం బయట ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బీజేపీకి సీట్లు కేటాయించవద్దంటూ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ బయట ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దీంతో పొత్తుల మేరకు కొన్ని సీట్లు కేటాయించడం తప్పనిసరని పార్టీ వర్గాలు కార్యకర్తలకు నచ్చజెబుతున్నాయి.

More Telugu News