: అది దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడని పొత్తు: ఉమ్మారెడ్డి

బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదమని గతంలో చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు... అదే పార్టీతో ఇప్పుడు ఎలా కలిశారని వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించిన పార్టీలన్నీ ఇప్పుడు ఏక తాటిపైకి వచ్చాయని ఆరోపించారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు ఈ రెండు పార్టీల పొత్తు ఉపయోగపడదని చెప్పారు.

More Telugu News