: గాల్లోకి కాల్పులు జరిపిన ఎస్ఐ

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజరలో ఆ గ్రామ సర్పంచ్ ను చితకబాదాడు. దీంతో స్థానికులు ఎస్ఐపై తిరగబడ్డారు. ఈ క్రమంలో ఎస్ఐ గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో, ఎస్ఐను సస్పెండ్ చేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.

More Telugu News