: వివాదాలకు దూరంగా ఉండండి: అరుణ్ జైట్లీ
వివాదస్పద వ్యాఖ్యలకు, అంశాలకు దూరంగా ఉండాలని బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ ఆ పార్టీ నేతలకు కార్యకర్తలకు సూచించారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధి మోడీకి సన్నిహితుడైన అమిత్ షా 'ప్రతీకారం' వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేశారు.