: టీడీపీ, బీజేపీల పొత్తును బలవంతపు పెళ్లితో పోల్చిన డొక్కా
టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు బలవంతపు పెళ్లితో సమానమని కాంగ్రెస్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. టీడీపీకి దమ్ముంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తెలిపారు.