కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలంలో టీఆర్ఎస్ నాయకుడు సంజీవరెడ్డిని కిడ్నాప్ చేశారు. తమ ప్రత్యర్థులే సంజీవరెడ్డిని కిడ్నాప్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.