: శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్

తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్షకేంద్రం నుంచి నిన్న ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ24 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే.

More Telugu News