: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల తొలిజాబితా రేపటికి వాయిదా

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల తొలిజాబితా విడుదల రేపటికి వాయిదా వేశారు. బీజేపీ అగ్రనేతలు రేపు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలతో చర్చించిన తర్వాత అభ్యర్ధుల తొలిజాబితాను విడుదల చేయనున్నట్టు టీడీపీ మీడియా సెల్ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు.

More Telugu News