: టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల... వివరాలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మేనిఫెస్టోలో పొందుపరచిన ప్రధాన అంశాలు ఇవే.
* తెలంగాణలో కొత్తగా 14 జిల్లాల ఏర్పాటు.
* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.
* భూమిలేని నిరుపేదలకు మూడు ఎకరాల భూమి. సంవత్సరం పెట్టుబడి.
* ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్.
* రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ.
* అమర వీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం. కుటుంబానికో ఉద్యోగం.
* సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను తీర్చి దిద్దడం.
* ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల వ్యవసాయ భూమికి సాగు నీరు.
* రైతులను లక్షాధికారులను చేయడమే ధ్యేయం.
* సచార్ కమిటీ సూచనలు అమలు.
* హైదరాబాద్ చుట్టుపక్కల శాటిలైట్ టౌన్ షిప్ ల నిర్మాణం.
* బలహీన వర్గాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం.
* వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు.
* అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూముల స్వాధీనానికి చట్ట పరిధిలో కృషి.
* రాష్ట్ర పండుగగా బతుకమ్మ.
* కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య.
* మూడేళ్లకోసారి ఉద్యోగుల బదిలీ.
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు.
* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ప్రత్యేక ఇంక్రిమెంట్.
* కొత్తగా పది థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం.
* భూముల వివరాల కంప్యూటరైజేషన్.
* ఆటోలకు రవాణా పన్ను నుంచి మినహాయింపు.
* గృహ నిర్మాణ రుణాలు మాఫీ.
* వికలాంగులకు రూ. 1500, వృద్ధులు, వితంతువులకు రూ. 1000 పింఛను.
* ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి.
* నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.
* ఐదేళ్లలో మైనార్టీలకు రూ. 1000 కోట్లు, బీసీలకు రూ. 25 వేల కోట్లు, దళితులకు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తాం.
* ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తిస్తాం.
* బోయలను ఎస్టీలుగా గుర్తిస్తాం.
* గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తాం.
* రెండున్నరేళ్లలో 13 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేస్తాం.