: భద్రాచలం చేరిన గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా నుంచి 300 మంది భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను భద్రాచలం తీసుకొచ్చారు. వీటితో పాటు వెయ్యి కేజీల వంటసరుకులు కూడా స్వామివారికి సమర్పించారు.

More Telugu News