: డ్రెస్ మార్చిన గాంధీభవన్ బౌన్సర్లు

గాంధీ భవన్ రక్షణకు నియమించిన ప్రైవేటు సెక్యూరిటీ బౌన్సర్ల యూనిఫాంపై మీడియాలో పలు కథనాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది. వారు ఉపయోగించే డ్రెస్ కోడ్ ప్రభుత్వ సర్వీసుల్లో పని చేసే వారిలా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నిర్వాకాన్ని ప్రశ్నిస్తూ మీడియా సంస్థలు విరుచుకుపడ్డాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు బౌన్సర్ల డ్రెస్ కోడ్ మార్చారు. సఫారీ డ్రెస్సులతో వారు నేడు విధులు నిర్వర్తిస్తున్నారు.

More Telugu News