: పన్ను ఎగవేత కేసులో కోర్టుకు జయలలిత గైర్హాజరు

ఆదాయపు పన్ను కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నేటి విచారణకు ఆమె గైర్హాజరయ్యారు. కాగా, ఈ కేసులో తన హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ జయ ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు. 1991 నుంచి 94 మధ్య ఆదాయానికి సంబంధించిన పన్ను రిటర్న్స్ ఫైల్ చేయని జయ వ్యవహారంలో విచారణ జరపాలంటూ జనవరిలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

More Telugu News