: రేపటి నుంచి ఆన్ లైన్ లో ఐపీఎల్ టికెట్ల అమ్మకం

ఐపీఎల్-7 మ్యాచ్ లకు టికెట్ల అమ్మకం ఆన్ లైన్ లో గురువారం నాడు ప్రారంభం కాబోతోంది. www.iplt20.com వెబ్ సైట్ లో టికెట్లు అందుబాదులో ఉంటాయి. అబుదాబి, దుబాయ్, షార్జాలలోని ఎంపిక చేసిన సూపర్ మార్కెట్లలో కూడా ఏప్రిల్ 6 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని, స్టేడియం బాక్స్ ఆఫీస్ సేల్ ఏప్రిల్ 10వ తేదీ నుంచి మొదలవుతుందని నిర్వాహకులు తెలిపారు. భారత్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తొలి సగం ఐపీఎల్ మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహిస్తున్న విషయం విదితమే.

More Telugu News