: గుంతకల్లు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్

అనంతపురం జిల్లా గుంతకల్లు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దాంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి రాకపోకలకు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News